Hai ,My dear friend of tigers’ lover,how r u now?Feeling better?I understand how much U love animals and how eager u were to feed them and have pleasure.But given a right food ,It would certainly eat.you made every one sad by giveng a wrong food..And spoiled the happy mood of visitors.U realized atleast now that it is not a tiger but we human beings eat grass?,,my dear,,,,we eat grass of losing character,not knowing manners.U have stretnoched out your hand to feed the tiger with grass.But it sought your hand itself.You made everyone to be afraid of going to Zoo park…………..we all wish you a speedy recovery .And also not doing such acts in future.
Its not tigers dear,we ,we humanbeings eat grass…….
Agosto 6, 2009Girl in pune……..
Agosto 4, 2009The girl who died of swine flu in pune makes people in other parts of the country sad and be afraid of this.And we don’t know exactly how many people die of this flu everyday and where.This being a viral disease, can’t be prevented from spreading.At the most ,steps taken by the Government may delay the process of spreading.Winter being favourable to this virus we can imagine how terrible it would be.
పైలట్లూ మా ఇంటిమీదకు మాత్రం రామాకండి,బాగుండదు………………………….
Agosto 1, 2009……………………………………………………… ఇదేమన్నా మొదటిసారా .హైద్రాబాద్ శివార్లలో ఎన్ని ఇమానాలు కూల్నయ్…………………………………………………………………………………………………………………ట్రైనింగా ఆల్ల మొహమా,కిందబడి ఆళ్ళు చావటం,జనాల్ని చంపడం……………………………………………………………………………………………………మొన్నటికి మొన్న బేగంపేట లో కాల్నీ మీద పడిందొటి.ఇంటి కప్పులోంచి లోపలికి మరీ పడింది ఒగ ముక్క………………………………………………………………………………………………….ఎవ్వర్ లేరు గాబట్టి గానీ లేతే అంతేగా………………………………………………………………………………………………………డబ్బులన్నా ఇచ్చి చత్తారా చచ్చిపోనోళ్ళకి………………………………………………………………………………………………….ఆ గౌతమి రైల్లో మావోళ్ళు చత్తే ఇప్పటికి పైసలివ్వలా.డి ఎన్ ఏ అంట .నిద్దార్న గాలేదంట………………………………………………………………………………………………………….లిస్ట్ లో పేర్లు లేవ్వా ?????????????????????????????????????????????????పక్కన బతికున్న మేం లేమా????????????????????????????????????.ఇంకా నిద్దార్నేటి…………………………………………………………………………………………………………………………..ఆరు లచ్చలు,ఒకుద్యోగం ఇవ్వాలి …………………………………………………………………………………………………………………….ఇవ్వకుండ బూడిద కుప్పలు మాత్రం గాంది లో పెట్టిన్రు………………………………………………………………………….ఇప్పుడేమో ఈ ఇమానాల గోలెక్కువైపోయింది……………………………………………………………………………….ఇగో వాచ్మానూ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,నన్ను నువ్వు లోపలికి పోనియ్ టంలా గానీ,,,,,,,,,,,,,,,,,,,,,,,మా ఇంటిమీదక్ గానొత్తే కాళ్ళిరిగ్గొడతనని జెప్పు ఆ ఇమానాల డైవర్లకి..
2 of 2..ప్రజలకి ఏం చెయ్యలేకపొయ్యా,గుండె నొప్పొస్తోంది ………….
Hulyo 31, 20092 of 2..ప్రజలకి ఏం చెయ్యలేకపొయ్యా,గుండె నొప్పొస్తోంది గుర్తొచ్చినప్పుడల్లా.…………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………………….”ఇప్పుడు మీరు చేరబోయే పార్టీలో ఎంతకాలం ఉండబోతున్నారు“?…………….”జీవితాంతం” అన్నాడు భద్రయ్య………..”గతంలో కూడా మీరు ఇదే మాట అన్నారు కదా దీనిపై మీ స్పందన ఏంటి?” విలేఖరి……………”ఆ జీవితం మొన్న ఎలక్షన్ ల తొ టే అంతమైపోలా” అన్నాడు భద్రయ్య………………”చివరగా ఒక ప్రశ్న,మీరు పార్టీ వదిలిపెట్టటనికి ఇంకేమైనా కారణాలు ఉన్నాయా?”విలేఖరి…………………..భద్రయ్య బాధగా అన్నాడు,”ఒత్తిడి,ఒత్తిడి,కిందనుంచి,అట్టడుగునుంచి కార్యకర్తల ఒత్తిడి”, ముక్కు చీదుకుంటూ. భద్రయ్య మళ్ళీ ముక్కు చీదుకొని ,కళ్ళు తుడుచుకుని అన్నాడు,”ప్రజలకి ఏం చెయ్యలేకపొయ్యా,గుండె నొప్పొస్తోంది గుర్తొచ్చినప్పుడల్లా.ఇప్పుడు చిన్నెలక్షణ్ లొస్తున్నయ్,పార్టీ మారాకనైనా చెయ్యాలి.
ఓడిపోయిన పార్టీ ని వదిలెయ్యకుండ ఎట్లా వుంటాం,ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి.నా ప్లేస్ లో మిమ్మల్ని పెట్టుకుని మాట్లాడండి”, అన్నాడు నిరుత్సాహంతో నీరుగారిపోయిన ,
Hulyo 31, 2009ఓడిపోయిన పార్టీ ని వదిలెయ్యకుండ ఎట్లా వుంటాం,ఎన్నాళ్ళు ఉంటాం చెప్పండి.నా ప్లేస్ లో మిమ్మల్ని పెట్టుకుని మాట్లాడండి”, అన్నాడు నిరుత్సాహంతో నీరుగారిపోయిన , ఇటివలి ఓడిపోయిన పార్టీలోని,,,,,,,,,,,,,,,,,, ఓడిపోయిన భద్రయ్య ,విలేఖరితో.”………………………మీరు అధికార పార్టీలొకి ఎందుకు మారుతున్నారు?”అన్నాడు విలేఖరి………………………………….”మీ ప్రశ్న లోనే జవాబు ఉంది కద స్వామీ .అదే,,,, అధికారం వుందికదా.ప్రజలకి సేవ చేయ్యడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.ఈ పార్టీలో ఉంటే నా బొంద నేనేం సేవ చేస్తా?మనకి పార్టీలు ముఖ్యమా చెప్పండి?అధికార పార్టీ ముఖ్యం. అధమంగా అధికారం తెచ్చుకోగల పార్టీ గురించి ఆలోచించాలి. ఓడిపోయిన పార్టీ గురించి కాదు”………………………………….”మీరు ఆ పార్టి ని వదిలేస్తున్నారు.మరి ఎంతో ముఖ్యమైన మీరు పార్టీ ని విడిచి పెడితే, ఆ పార్టి ముందు ముందు ఇంకా ఇబ్బందులకి గురి అవుతుందని మీరు అనుకోవట్లేదా”,అన్నాడు విలేఖరి.????????????”మీరు చెప్పేది మరీ విచిత్రంగానూ,ఏదో శాస్త్రం చెప్పినట్లు గానూ ఉంది.అది వాళ్ళ కర్మ.నేనేమన్నా పార్టీ పెట్టమన్నానా???లేకపోతే జీవితకాలం మీ దగ్గరే పనిచేస్తానని రాసిచ్చానా.బాగుంది మీరడిగేది”,అన్నాడు భద్రయ్య………..ఇంకో విషయం చెప్పండి అన్నాడు విలేఖరి……………1of 2 Oyina pArTI gurimchi kAdu.
చెప్పు తీసుక్కొడతా,ఏంటి ఏవనుకున్నావ్ రా,బొక్కలొ ఏస్తారు నియ్యంకమ్మ.ఆర్ టీ సి అంటే అంత అలుసైపోయిందిరా ?
Hulyo 29, 2009అరేయ్ నాయనా ఇప్పుడు బస్సులుండవ్ రేప్పొద్దున వెళ్దామంటే విన్నావు కాదు.ఇక్కడ దాకా బస్టాండ్ దాకా తీసుకొచ్చావ్.అనవసరంగా ఆటో డబ్బులు దండగ .నీకు ఈ జన్మకి బుద్ధి రాదు.నువ్వు పట్టిందే పట్టు.వెళ్ళాలంటే వెళ్ళాల్సిందే.మనదేమన్న పెద్దూరు ఐతే కాస్తో కూస్తో రాత్రంతా బస్సులుండేవి.ఇప్పుడు చెప్పు ఏం చేయాలో.అన్నాడు బావ బావమరిదితో.తెల్లవారితే ఒక పెళ్ళికి వెళ్ళాల్సి ఉంది.***************కాసేపు గడిచింది.ఏదో మహత్తరమైన ఐడియా వచ్చినట్లుగా గబ గబా బావ దగ్గరికి వచ్చి ప్లాన్ చెప్పాడు బావమరిది.”బావా బావా నువ్వు ఇంతకుముందు లారీ డ్రైవర్ గా చేసావుగా.” “ఐతే ఏమంటావ్.ఇప్పుడదంతా అవసరమా”విసుక్కున్నాడు బావ.”అదికాదు బావా,ఈ బస్టాండ్లో చాలా బస్సు లు పక్కన పెట్టున్నాయి.ఒకటి తీసుకొనె వెళ్ళిపోదాం.మనూరుదగ్గర వదిలేద్దాం.సర్నా”గొప్పగా చెప్పినట్లు ఫీలైపోయాడు.*********”చెప్పు తీసుక్కొడతా,ఏంటి ఏవనుకున్నావ్ రా,బొక్కలొ ఏస్తారు నియ్యంకమ్మ.ఆర్ టీ సి అంటే అంత అలుసైపోయిందిరా నీకు,నడువ్ ఇంటికి పోదాం “అంటూ నెట్టాడు.*********”ఊ అందరు ఏసుకెళ్ళట్లేదా ఏంటి.మొన్న టీ వీ వార్తల్లో, పేపర్లో చూసి నువ్వేగాదే చెప్పావ్”మొహం మాడ్చుకున్నాడు బావమరిది
శిక్షించాల్సిందే,కానీ మనమేంటి ఇట్లా చేసాం,తల్లీ…………..తండ్రి లేడు.పాపం అనిపిస్తోంది రజియా సుల్తానా ని చూస్తే……………………………..
Hulyo 29, 2009Hello world!
Hunyo 6, 2008Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!